स्वाविद्याप्रक्षयादर्हन्देवो भवति निश्चितम् ।
येषां देवो निराकारः शून्य एव किमुच्यते ॥२६॥
svāvidyāprakṣayādarhandevo bhavati niścitam |
yeṣāṃ devo nirākāraḥ śūnya eva kimucyate
స్వావిద్యాప్రక్షయమువలన (తన అవిద్య నశించుటవలన) అర్హందేవుడు నిశ్చయముగా దేవుడగునని (వారందురు); ఇక ఎవరి దేవుడు నిరాకారుడో, శూన్యమాత్రమో - వారి (ఇంత రిక్తమైన మతమునుగూర్చి) ఏమి చెప్పదగును?