अविद्या वस्तुरूपा चेद्विद्यया साकमेकता ।
अवस्तु वा नह्यसत्यं सत्यरूपस्य साधनम् ॥२१॥
avidyā vasturūpā cedvidyayā sākamekatā |
avastu vā nahyasatyaṃ satyarūpasya sādhanam
అవిద్య వస్తురూపమైనచో, విద్యతో దానికి ఏకత (ఏకత్వము కలిగి, భేదము నశించును); లేక (అది) అవస్తువైనచో - అసత్యమైనది సత్యరూపమునకు సాధనము కాజాలదు.