एवं तथा शक्तिमतः शक्तस्य समवस्थिता ।
जगद्विचित्रता शैवे न पुनर्दर्शनान्तरे ॥२॥
evaṃ tathā śaktimataḥ śaktasya samavasthitā |
jagadvicitratā śaive na punardarśanāntare
ఇట్లే, శక్తుడైన (శక్తిసంపన్నుడైన) శక్తిమంతునికి చెందిన జగద్వైచిత్ర్యము (ప్రపంచవైవిధ్యము) శైవదర్శనమునందు సమ్యక్‌గా వ్యవస్థితమైనది; కాని ఇతర దర్శనములందు కాదు.