The Vision of Śiva· 6.3 / 126

The Vision of Śiva6.3

6.3
यथा प्रकल्पिता चित्रा चित्रब्रह्मादिवादिता । नानात्मवादितां यावत्तत्सर्वं प्रविचार्यताम् ॥३॥
yathā prakalpitā citrā citrabrahmādivāditā | nānātmavāditāṃ yāvattatsarvaṃ pravicāryatām
— ఎట్లు ; — ప్రతిపాదింపబడినదో ; — విచిత్రమైన, వైవిధ్యభరితమైన ; — చిత్రబ్రహ్మాది వాదము ; — నానాత్మవాదము వరకు ; — అదంతయు ; — విచారింపబడుగాక

విచిత్రమైన (వైవిధ్యభరితమైన) చిత్రబ్రహ్మాది వాదము ఏ విధముగా ప్రకల్పింపబడినదో, నానాత్మవాదము వరకును - అదంతయు ఇపుడు విచారింపబడుగాక.