The Vision of Śiva· 6.4 / 126

The Vision of Śiva6.4

6.4
यत्र ब्रह्मोच्यते चित्रं कैश्चिद्वेदान्तवादिभिः । एकस्य चित्रता केन हेतुना ब्रह्मणो भवेत् ॥४॥
yatra brahmocyate citraṃ kaiścidvedāntavādibhiḥ | ekasya citratā kena hetunā brahmaṇo bhavet
— ఎచట ; — బ్రహ్మము ; — (అని) చెప్పబడునో ; — విచిత్రమని (వైవిధ్యభరితమని) ; — కొందరు వేదాంతవాదులచేత ; — ఏకమైన ; — విచిత్రత (వైవిధ్యము) ; — ఏ హేతువుచేత ; — బ్రహ్మమునకు ; — కలుగగలదు

ఎచట కొందరు వేదాంతవాదులచేత బ్రహ్మము విచిత్రమని (వైవిధ్యభరితమని) చెప్పబడునో - (నిరవయవమని, ఏకరూపమని వారు అంగీకరించు) ఏకమైన బ్రహ్మమునకు ఏ హేతువుచేత విచిత్రత (వైవిధ్యము) కలుగగలదు?