The Vision of Śiva· 6.1 / 126

The Vision of Śiva6.1

6.1
अथ शक्तेः शक्तिमतो न भेदो द्रव्यकर्मवत् । स्थापितो द्रव्यतो भिन्ना क्रिया नो नच नास्ति सा ॥१॥
atha śakteḥ śaktimato na bhedo dravyakarmavat | sthāpito dravyato bhinnā kriyā no naca nāsti sā
— ఇపుడు ; — శక్తికి ; — శక్తిమంతునికి ; — భేదము లేదు ; — ద్రవ్యమునకు దాని కర్మమునకు (ఉన్నట్లు) ; — స్థాపింపబడినది ; — ద్రవ్యమునుండి ; — భిన్నము ; — క్రియ ; — కాదు ; — అయినను అది లేనిది కాదు

ఇపుడు, ద్రవ్యమునకును దాని కర్మమునకును (క్రియకును) భేదము లేనట్లే, శక్తికిని శక్తిమంతునికిని భేదము లేదని స్థాపింపబడినది. క్రియ ద్రవ్యమునుండి భిన్నము కాదు, అయినను అది లేనిదియు కాదు.