युगपत्सर्वकार्याद्वा संमतत्वादमत्सरात् ।
तावता विश्वसम्पत्तेः सर्वज्ञत्वादचित्रता ॥१२४॥
yugapatsarvakāryādvā saṃmatatvādamatsarāt |
tāvatā viśvasampatteḥ sarvajñatvādacitratā
లేక - (వారు) యుగపత్‌గా (ఏకకాలమున) సర్వకార్యమును (చేయుటవలనను), సమ్మతత్వమువలనను (పరస్పర సామరస్యమువలనను), అమత్సరమువలనను (మాత్సర్యరాహిత్యమువలనను), తద్ద్వారా విశ్వసంపత్తివలనను (సర్వసిద్ధివలనను) - సర్వజ్ఞత్వముచేత (ముక్తులందు విరోధకర) అచిత్రత (వైవిధ్యరాహిత్యము) కలుగును.