वैलक्षण्यं गवादीनां न तथेहास्ति किंचन ।
मुक्तेषु निर्विशेषत्वात् केनैक्यं तत्र वार्यते ॥१२३॥
vailakṣaṇyaṃ gavādīnāṃ na tathehāsti kiṃcana |
mukteṣu nirviśeṣatvāt kenaikyaṃ tatra vāryate
గోవులు మొదలగువాటికి (ఉండు) అట్టి వైలక్షణ్యము ఇచట ఏమాత్రమును లేదు; ముక్తులందు నిర్విశేషత్వము (విశేషరాహిత్యము) ఉండుటవలన, అచట ఏకత్వము దేనిచేత నివారింపబడును?