शिवत्वे न विशेषोऽस्ति शावलेयादिवद्यथा ।
तासु व्यक्तिषु रूपादिसंनिवेशादिभेदतः ॥१२२॥
śivatve na viśeṣo'sti śāvaleyādivadyathā |
tāsu vyaktiṣu rūpādisaṃniveśādibhedataḥ
శివత్వమునందు (వాస్తవ) విశేషము (భేదము) లేదు - శావలేయాది (చిత్రవర్ణ గోవులు మొదలగు) వాటివలె: ఆ వ్యక్తులందు (ఆభాస భేదములు) రూపాది-సంనివేశాది భేదమువలన మాత్రమే (కలుగును, వాటి సామాన్య గోత్వమునందు కాదు).