एतस्यामप्यवस्थायां नामभेदो न विद्यते ।
हतं केनैकरूपत्वं सामान्येऽपि यववस्थिते ॥१२१॥
etasyāmapyavasthāyāṃ nāmabhedo na vidyate |
hataṃ kenaikarūpatvaṃ sāmānye'pi yavavasthite
ఈ (ముక్త) అవస్థయందును నామభేదము కనబడదు; సర్వులకు సామాన్యమైన (ఏక) స్వభావము స్థితమైనపుడు, దేనిచేత ఏకరూపత్వము హతమగును (- భేదములు కేవలము నామములే)?