नानात्मभावे शैवे वा शैवे वाभेदवादिनि ।
सर्वस्य सर्वरूपत्वं सर्वात्मत्वमवारितम् ॥१२५॥
nānātmabhāve śaive vā śaive vābhedavādini |
sarvasya sarvarūpatvaṃ sarvātmatvamavāritam
నానాత్మభావమును (అనేక ఆత్మలను) చెప్పు శైవమతమునందైనను, లేక అభేదమును బోధించు శైవమతమునందైనను - సర్వమునకు సర్వరూపత్వము, సర్వాత్మత్వము (అందరి ఆత్మయగుట) నివారణ లేకుండ నిలుచును.