एकस्यैवात्मनो यद्वदङ्गभेदो विचित्रता ।
युगपद्बन्धपीडादिस्तद्वन्नानाशरीरता ॥११८॥
ekasyaivātmano yadvadaṅgabhedo vicitratā |
yugapadbandhapīḍādistadvannānāśarīratā
ఒకే ఆత్మకు అంగభేదము (అవయవముల వేరుతనము), వైచిత్ర్యము, ఏకకాలమున (వేరువేరు అంగములందు) బంధ-పీడాదులు ఎట్లు ఉండునో - అట్లే నానాశరీరత (బహుదేహత్వము, ఏకశివునియందు నిలిచియుండును).