दूषणं संप्रसज्येत न तथेह कदाचन ।
एकत्वे बन्धताद्यस्ति द्विषः कादिषु ते यथा? ॥११७॥
dūṣaṇaṃ saṃprasajyeta na tatheha kadācana |
ekatve bandhatādyasti dviṣaḥ kādiṣu te yathā?
(అన్యదర్శనమునందు) దూషణము ప్రసక్తమగును; ఇచట (మాయందు) అట్లు ఎన్నడును కాదు. (మా) ఏకత్వమునందు బంధాదులు (దృష్టికోణములుగా మాత్రమే ఉండును) - మీకు ద్వేషి-(మిత్రాదుల భేదములు) 'క' మొదలగు (వ్యావహారిక) అక్షరములందువలె (ఉండి, వాస్తవమున కాదు) అట్లు.