रूपद्वयं युक्तिमत्स्याज्जन्मादेर्युगपन्न च ।
सम्भवः स्यात्तथारूपशिवत्वादन्यदर्शने ॥११६॥
rūpadvayaṃ yuktimatsyājjanmāderyugapanna ca |
sambhavaḥ syāttathārūpaśivatvādanyadarśane
రూపద్వయము (నిర్మల-సమల రూపములు) యుక్తియుక్తము ఏకకాలమున కాగలదా? - జన్మాదుల యుగపత్ సంభవము అన్యదర్శనమునందు ఉపపన్నము కాదు; (మాకు అది సమన్వితమగును,) ఏలయన (ప్రతి వస్తువును) అది ప్రకటించు అట్టి రూపము గల శివమే.