संसारस्यानुपाल्यत्वाद्द्वेषादिमलहानितः ।
अथवा स्वात्मविभवपरमानन्दतृप्तितः ॥१०९॥
saṃsārasyānupālyatvāddveṣādimalahānitaḥ |
athavā svātmavibhavaparamānandatṛptitaḥ
(ముక్తులు జగత్తును నిలుపుటకు ప్రవర్తింపరు;) ఏలయన సంసారమును అనుపాల్యము (పోషింపవలసినది) కాదు; (ఇది) ద్వేషాది మలముల హానివలన (వీడుటవలన), లేక స్వాత్మవైభవపు పరమానంద తృప్తివలన (కలుగును).