The Vision of Śiva· 6.108 / 126

The Vision of Śiva6.108

6.108
या पुनः सर्वसदृशी सानुसार्या किमुच्यते । सर्वज्ञत्वेन सर्वेषामेककार्यानुवर्तनात् ॥१०८॥
yā punaḥ sarvasadṛśī sānusāryā kimucyate | sarvajñatvena sarveṣāmekakāryānuvartanāt
— ఇక ఏది ; — సర్వసదృశమో ; — అది అనుసరణీయము ; — ఏల చెప్పదగును? ; — సర్వజ్ఞత్వముచేత ; — సర్వులకును ; — ఏకకార్యానువర్తనమువలన

ఇక ఏ (భూమి) సర్వసదృశియో (అన్నిటితో సమానమో, ముక్తులందరు పరస్పరానుకూలమో) - అది అనుసారి (సామరస్యావస్థ); దానిని చెప్పనేల? - ఏలయన సర్వజ్ఞత్వముచేత అందరును ఏకకార్యమునకు అనువర్తింతురు (- కావున మా మతమున స్తంభనము కలుగదు).