तन्निष्ठत्वात् पञ्चविधकृत्यस्योन्मुखतैव नो ।
भवेन्मुक्तात्मभेऽपि सा त्वनादौ शिवे स्थिता ॥११०॥
tanniṣṭhatvāt pañcavidhakṛtyasyonmukhataiva no |
bhavenmuktātmabhe'pi sā tvanādau śive sthitā
ఆ (ఆనందమునందు) నిష్ఠులగుటవలన (ముక్తులకు) పంచవిధ కృత్యమునందు ఉన్ముఖత (అభిముఖత) యే కలుగదు, ప్రకాశించు ముక్తాత్మయందును; ఆ (పంచకృత్యము) అనాది అయిన శివునియందే (శాశ్వతముగా) నిలిచియుండును.