तत्र कर्म निमित्तं चेद्योगेनाप्यत्र संक्रमः ।
एकबोधो बोधशतैरभिभूतो भवेत्तदा ॥१०४॥
tatra karma nimittaṃ cedyogenāpyatra saṃkramaḥ |
ekabodho bodhaśatairabhibhūto bhavettadā
అచట కర్మ నిమిత్తమని (అన్నచో) - ఇచటను (యోగి ప్రవేశము) యోగశక్తిచేతనే (కర్మచేత కాదు); మరియు (మీ అణువాదమున) ఏకబోధము నూర్ల బోధములచేత అభిభూతమగును (అణగద్రొక్కబడును).