The Vision of Śiva· 6.103 / 126

The Vision of Śiva6.103

6.103
अकर्महेतुकेऽप्यस्ति योगिनोऽन्यशरीरके । न शवत्वं शरीरे स्यादन्यात्मस्फुरणस्थितेः ॥१०३॥
akarmahetuke'pyasti yogino'nyaśarīrake | na śavatvaṃ śarīre syādanyātmasphuraṇasthiteḥ
— కర్మహేతుకము కానిచోటను ; — ఉన్నది (సంవిత్తు) ; — యోగికి ; — అన్యశరీరమందు ; — శవత్వము కాదు ; — శరీరమునందు ; — అగును ; — అన్యాత్మస్ఫురణ స్థితివలన

కర్మహేతుకము కానిచోటను సంవిత్తి కలదు - యోగి అన్యశరీరమునందు (ప్రవేశించినపుడువలె); ఆ (ప్రవేశిత) శరీరమునందు శవత్వము ఉండదు, ఏలయన అందు అన్యాత్మస్ఫురణ (వేరొక ఆత్మ ప్రకాశము) నిలిచియుండును.