The Vision of Śiva· 6.102 / 126

The Vision of Śiva6.102

6.102
सर्वेषां सर्वदेहस्था संवित्केन निवार्यते । कर्मणामानुरूप्याच्चेत् संविद्बाधा न कर्मभिः ॥१०२॥
sarveṣāṃ sarvadehasthā saṃvitkena nivāryate | karmaṇāmānurūpyāccet saṃvidbādhā na karmabhiḥ
— సర్వులకును ; — సర్వదేహస్థమైన ; — సంవిత్తు ; — దేనిచేత ; — నివారింపబడును? ; — కర్మములకు ; — అనురూపముగా ; — అయినచో ; — సంవిద్బాధ ; — కర్మములచేత కాదు

సర్వదేహములందు నిలిచిన సర్వుల (ఆత్మల) సంవిత్తి (జ్ఞానము) దేనిచేత నివారింపబడును? కర్మముల ఆనురూప్యమువలన (అనినచో) - కర్మములచేత సంవిత్తికి బాధ (నాశము) లేదు (- కర్మములు మహా అయితే ఆవరించును గాని, అంతరింపజేయవు).