कार्यस्य नाशे तत्कार्यकार्ये तत्कार्यनाशिता ।
क्षणलक्षाणि जायन्ते क्रमात्तत्तद्विनाशतः ॥९५॥
kāryasya nāśe tatkāryakārye tatkāryanāśitā |
kṣaṇalakṣāṇi jāyante kramāttattadvināśataḥ
(క్షణికవాదమున) కార్యపు నాశమునందు ఆ కార్యపు కార్యమునకు తత్కార్యనాశత (వచ్చును); (ఇట్లు) లక్ష క్షణములు ఆయా నాశమువలన క్రమముగా జనించును (—ఈ లెక్కను మేము ఖండింతుము).