ये तत्र पृष्ठतो वृत्तास्ते प्रत्येकममूर्तकाः ।
अमूर्तत्वेन भावानां दर्शनं नान्यथा भवेत् ॥८७॥
ye tatra pṛṣṭhato vṛttāste pratyekamamūrtakāḥ |
amūrtatvena bhāvānāṃ darśanaṃ nānyathā bhavet
అచట వెనుక ఉన్న ఆ (అణువులు) ప్రత్యేకముగా అమూర్తములే (అయినను జ్ఞానమునందు ప్రవేశించును); కావున భావముల దర్శనము అమూర్తత్వముచేత (అనగా చైతన్యమగుటచేత) తప్ప అన్యథా జరుగదు.