ज्ञानस्वरूपग्रहाणां तद्ग्रहात्तद्ग्रहः किल ।
अतत्स्वरूपरूपत्वे नान्यस्यान्यग्रहाद्ग्रहः ॥८८॥
jñānasvarūpagrahāṇāṃ tadgrahāttadgrahaḥ kila |
atatsvarūparūpatve nānyasyānyagrahādgrahaḥ
జ్ఞానస్వరూపమును (తామే ఎరుగు స్వభావముగల విషయములను) గ్రహించు (జ్ఞానములకు)—ఆ (ఎరుకను) గ్రహించుటవలన ఆ (విషయపు) గ్రహణము కలుగును; (విషయము) అతత్‌స్వరూపరూపమైతే (ఆ చైతన్య స్వభావముకానిదైతే) అన్యునిది (వేరొకదాని) గ్రహణమునుండి అన్యపు (పూర్తిగా వేరైనదాని) గ్రహణము ఉండదు.