स्वल्पतेजसि दार्ढ्याद्वा सर्वत्र शिवतुल्यता ।
भवेदिच्छादिविषये सर्वत्र प्रविसारिणी ॥८॥
svalpatejasi dārḍhyādvā sarvatra śivatulyatā |
bhavedicchādiviṣaye sarvatra pravisāriṇī
స్వల్ప తేజమునందైనను, లేక (అగ్ని) దృఢత్వమువలన, సర్వత్ర శివతుల్యత ఉండును; ఇచ్ఛాది విషయమునందు అట్టి (సమత) సర్వత్ర ప్రవిసారిణి (వ్యాపించునది).