महान्तं धूममुत्पाद्य तत्कालं वारिणा हतः ।
तत्र केवलधूमास्था न वह्निप्राप्तिरस्ति ते ॥५९॥
mahāntaṃ dhūmamutpādya tatkālaṃ vāriṇā hataḥ |
tatra kevaladhūmāsthā na vahniprāptirasti te
—గొప్ప ధూమమును ఉత్పన్నము చేసి ఆ క్షణముననే నీటిచే ఆర్పబడెను; అచట కేవల ధూమపు ఉనికి (మాత్రమే మిగులును), అగ్నిప్రాప్తి నీకు లేదు (అనుమానము పెడదారి పట్టించును).