धूमादग्निप्रतीतिश्च न चायं नियमः स्थितः ।
कक्षभूर्जादिजो वह्निर्गुहाकारे ज्वलन् गृहे ॥५८॥
dhūmādagnipratītiśca na cāyaṃ niyamaḥ sthitaḥ |
kakṣabhūrjādijo vahnirguhākāre jvalan gṛhe
ధూమమునుండి అగ్నిప్రతీతి అను ఈ నియమము స్థితము కాదు; (చూడుము:) కక్ష-భూర్జాది (గడ్డి, బోదెబెరడు మొదలగువాని)నుండి పుట్టిన అగ్ని గుహాకారమైన (గుహవంటి) ఇంటిలో మండుచు—