नचापि वह्निर्जनकः काष्ठेष्वेव हि दर्शनात् ।
अत एव यत्र वह्निर्भास्वान्नो धूमिताऽत्र तु ॥५१॥
nacāpi vahnirjanakaḥ kāṣṭheṣveva hi darśanāt |
ata eva yatra vahnirbhāsvānno dhūmitā'tra tu
అగ్ని ధూమమునకు జనకుడు (ఏకైక కారణము)ను కాదు, ఏలయన (ధూమము తడి) కట్టెలందే దృష్టమగుటవలన; ఈ కారణముచేతనే ఎక్కడ అగ్ని భాస్వంతముగా (కాంతిమంతముగా) (మండునో), అక్కడ ధూమిత (పొగ) లేదు (కావున వ్యాప్తి విఫలమగును).