The Vision of Śiva· 5.50 / 110

The Vision of Śiva5.50

5.50
सम्बन्धो ग्रहकाले तु नचोर्ध्वावयवैर्भवेत् । वह्नेर्दूरतरस्थित्या वह्निश्लिष्टेष्वलक्ष्यता ॥५०॥
sambandho grahakāle tu nacordhvāvayavairbhavet | vahnerdūratarasthityā vahniśliṣṭeṣvalakṣyatā
— సంబంధము ; — గ్రహణ క్షణమునందు ; — కాని ; — కాదు ; — ఎగువ భాగములతో ; — ఉండును ; — అగ్నికి ; — అది దూరమున నిలుచుటవలన ; — అగ్నికి ఆనుకొనియున్న (భాగములందు) ; — అప్రత్యక్షత (కనబడకుండుట)

కాని గ్రహణకాలమున (ధూమమును పట్టు సమయమున) ఊర్ధ్వావయవములతో (అగ్ని) సంబంధము ఉండదు; అగ్ని దూరతరముగా ఉండుటవలన, అగ్నికి ఆనుకొనిన (ధూమ) భాగములందు అలక్ష్యత (కనిపించకుండుట).