The Vision of Śiva· 5.46 / 110

The Vision of Śiva5.46

5.46
देशोऽपि न गृहीतोऽत्र धूमलेखानुरूपतः । नचापि निम्ने ह्रस्वे वा निश्चयोऽत्रावगम्यते ॥४६॥
deśo'pi na gṛhīto'tra dhūmalekhānurūpataḥ | nacāpi nimne hrasve vā niścayo'trāvagamyate
— చోటును ; — గ్రహింపబడదు ; — ఇచట ; — ధూమరేఖకు అనుగుణముగా ; — మరియు కాదు ; — నీచ (చోటునందు) ; — లేక చిన్న (దానియందు) ; — నిశ్చయము ; — ఇచట ; — చేరబడును

ఇచట ధూమరేఖకు అనురూపముగా దేశమును (అగ్నిస్థానమును)ను గ్రహింపబడదు; (అగ్ని) నిమ్నమందా, హ్రస్వమందా (పల్లమునందా, చిన్నచోటనా) అను నిశ్చయము ఇచట అవగమ్యము కాదు (—అనుమానము అనిర్ధారితము).