The Vision of Śiva· 5.34 / 110

The Vision of Śiva5.34

5.34
प्रतिबिम्बेष्वसत्यत्वादमूर्तेष्वेष्वगोचरात् । तस्माद्घटः स्वमात्मानमवगच्छन्नवस्थितः ॥३४॥
pratibimbeṣvasatyatvādamūrteṣveṣvagocarāt | tasmādghaṭaḥ svamātmānamavagacchannavasthitaḥ
— ప్రతిబింబముల విషయమున ; — (వాటి) అసత్యత్వమువలన ; — అమూర్తములైన (ఆత్మలందు) ; — వీటియందు ; — (అవి) వాటి విషయము కానందున ; — కావున ; — ఘటము ; — తన స్వాత్మను ; — ఎరుగుచు ; — నిలుచును

ప్రతిబింబములు అసత్యమగుటవలన, అమూర్తమైన ఈ (ఆత్మ)లందు ఇవి (మూర్త వస్తువులు) గోచరము కాకుండుటవలన (యుక్తత లేదు). కావున ఘటము తన స్వాత్మను అవగతము చేసికొనుచు (ఎరుగుచు) అవస్థితము (—అది తానే చైతన్యపు నెలవు).