The Vision of Śiva· 5.28 / 110

The Vision of Śiva5.28

5.28
शक्तिर्घटेऽत्र किं कुर्यागृहित्वान्तरथाविशेत् । बुध्नोदरादिकं तत्तु गृहीत्वा नच युज्यते ॥२८॥
śaktirghaṭe'tra kiṃ kuryāgṛhitvāntarathāviśet | budhnodarādikaṃ tattu gṛhītvā naca yujyate
— శక్తి ; — ఘటమునందు ; — ఇచట ; — ఏమి చేయగలదు? ; — గ్రహించి ; — అట్లయిన లోనికి ప్రవేశించునా? ; — (ఘటపు) ఆధారము-ఉదరము మొదలగువానిని ; — కాని అది ; — గ్రహించుట ; — సంభవమే కాదు

శక్తి ఇచట ఘటమునందు ఏమి చేయగలదు? (దానిని) గ్రహించి, లోనికి ప్రవేశించునా? కాని (శక్తి) బుధ్నోదరాది (అడుగు, పొట్ట మొదలగువాని) గ్రహించుట యుక్తము కాదు (అమూర్తము మూర్తమును పట్టజాలదు).