प्राक्शक्तेरथ सामर्थ्यं शक्तेः शक्तत्वमापतेत् ।
मनसो नच बाह्येऽस्ति तस्यापि प्रसरः क्वचित् ॥२७॥
prākśakteratha sāmarthyaṃ śakteḥ śaktatvamāpatet |
manaso naca bāhye'sti tasyāpi prasaraḥ kvacit
అట్లయితే ప్రాక్‌శక్తి (పూర్వశక్తి) యొక్క సామర్థ్యము (కావలెను), శక్తికి (మరో) శక్తత్వము ఆపతించును (అంతులేక). మనస్సును బాహ్యమునందు లేదు; దానికిని ఎక్కడను ప్రసరము (విషయమునకు పోవుట) లేదు.