गोलकं न प्रयातीह शक्तेरव्यतिरेकतः ।
शक्तिमद्भोगतायां वा तत्रैव यदि वेदनम् ॥२४॥
golakaṃ na prayātīha śakteravyatirekataḥ |
śaktimadbhogatāyāṃ vā tatraiva yadi vedanam
గోళకము (కనుగుడ్డు) ఇచట (విషయమువైపు) పోదు; దాని శక్తి (తన స్థానమునుండి) అవ్యతిరిక్తమగుటవలన (పోజాలదు). లేక శక్తిమంతుని భోగతయందు (అనుభవమునందు) అక్కడే (విషయమునందే) వేదనము (జ్ఞానము కలుగును) అన్నచో (తదుపరి పరిణామమును చూడుము).