नान्यथा ग्रहणं तेषां देवदत्तेन चेद्भवेत् ।
देवदत्तोऽत्र किं कुर्याच्चक्षुश्चेत् प्रेरयेद्घटे ॥२३॥
nānyathā grahaṇaṃ teṣāṃ devadattena cedbhavet |
devadatto'tra kiṃ kuryāccakṣuścet prerayedghaṭe
వాటి గ్రహణము (చైతన్యము) లేకుండ అన్యథా జరుగదు. అది దేవదత్తునిచేత జరుగును అన్నచో—ఇచట దేవదత్తుడు ఏమి చేయగలడు? కన్నును ఘటమువైపు ప్రేరించును అన్నచో (తదుపరి కష్టమును చూడుము).