The Vision of Śiva· 5.21 / 110

The Vision of Śiva5.21

5.21
तथा वा शिवतत्त्वस्य सम्भूतेरथवातथा । एकैकशोऽस्ति चैतन्यमनभिव्यक्तरूपकम् ॥२१॥
tathā vā śivatattvasya sambhūterathavātathā | ekaikaśo'sti caitanyamanabhivyaktarūpakam
— లేక ఇట్లు ; — శివతత్త్వము యొక్క ; — (స్వయం) ఉత్పత్తివలన ; — లేక అన్యథా ; — ప్రతియొకదానియందు వేరువేరుగా ; — ఉన్నది ; — చైతన్యము ; — అవ్యక్తరూపమున

లేక ఇట్లు—శివతత్త్వపు సంభూతినుండి (స్వప్రసూతినుండి), అట్లో అట్లుకాదో—ఏకైకముగా (ప్రతీదానియందు విడివిడిగా) చైతన్యము అనభివ్యక్తరూపమున (ప్రకటము కాని రూపమున) ఉన్నది.