प्रत्येकं परमाणौ चेच्चैतन्येऽनेकचेतनाः ।
घटादयः प्रसज्यन्ते प्रमाणुकथा नहि ॥२०॥
pratyekaṃ paramāṇau ceccaitanye'nekacetanāḥ |
ghaṭādayaḥ prasajyante pramāṇukathā nahi
ప్రతి పరమాణువునందు చైతన్యమైతే ఘటాదులు అనేకచేతనలు (అనేక చైతన్యకేంద్రములు) గలవగును అన్నచో—(మాకు) పరమాణు (నిత్యవాస్తవములను) కథ అస్సలు నిలువదు (కావున ఈ దోషము రాదు).