अपृथग्वा पृथक्त्वे तु पटादेः करणं न किम् ।
अनुपादानतैव स्यादपृथक्त्वे स एव सः ॥५२॥
apṛthagvā pṛthaktve tu paṭādeḥ karaṇaṃ na kim |
anupādānataiva syādapṛthaktve sa eva saḥ
లేక అపృథక్కా? పృథక్కైతే మట్టినుండి పటాదికము (వస్త్రము) ఎందుకు చేయబడదు? మరియు (మట్టికి) అనుపాదానతయే (ఉపాదానకారణము కాకుండుటయే) వచ్చును; అపృథక్కైతే ఘటము ఆ (మట్టి)యే.