इतोऽपि विद्धि सत्कार्यं मृत्पिण्डात्किं घटः पृथक् ॥५१॥
ito'pi viddhi satkāryaṃ mṛtpiṇḍātkiṃ ghaṭaḥ pṛthak
ఇచటనుండియు సత్కార్యమును ఎరుగుము: ఘటము మృత్పిండమునుండి (మట్టిముద్దనుండి) పృథక్కా (వేరా)?