4.49 जन्मकाले घटाभावात्संबन्धो नैव कारकैः ॥४९॥ janmakāle ghaṭābhāvātsaṃbandho naiva kārakaiḥ janmakāle — జన్మకాలమున ; ghaṭābhāvāt — ఘటాభావమువలన ; saṃbandhaḥ — సంబంధము ; na eva — అస్సలు లేదు ; kārakaiḥ — కారకములతో (ప్రత్యర్థి మతమున) జన్మకాలమున ఘటము లేకుండుటవలన కారకములతో సంబంధమే ఉండదు.