स्वयम् च न प्रजायेत केनान्येन प्रजन्यते ।
व्यतिरिक्तेन कर्त्राद्या यदि स्युस्ते तदात्मकाः ॥४८॥
svayam ca na prajāyeta kenānyena prajanyate |
vyatiriktena kartrādyā yadi syuste tadātmakāḥ
మరియు (కార్యము) తనంతటనే జనింపదు; (నిజముగా) వ్యతిరిక్తమైన (వేరైన) అన్యునిచేత దేనిచేత జనింపబడును? కర్త మొదలగు (కారకములు) ఉన్నచో, అవియు అతనిని ఆత్మగా గలవే (తదాత్మకములే).