इत्यभ्युपगमोऽस्माकं नैकेनान्यत्र तुल्यता ।
कल्प्या वैशेषिकाणां हि कर्तृतैवेश्वरे स्थिता ॥३८॥
ityabhyupagamo'smākaṃ naikenānyatra tulyatā |
kalpyā vaiśeṣikāṇāṃ hi kartṛtaiveśvare sthitā
ఇది మా అభ్యుపగమము (అంగీకృత స్థానము); ఏ ఒక్క విషయమునను అన్యునితో (ఇతర మతముతో) తుల్యత కల్పింపదగదు. ఏలయన వైశేషికులకు ఈశ్వరునందు కర్తృతయే స్థితము (మాకు సర్వ సత్యము శివమే).