व्यतिरेके न युज्येत विज्ञानं हि घटादिषु ।
मूर्तामूर्तधर्मयोगो घटस्तस्य न गोचरः ॥३०॥
vyatireke na yujyeta vijñānaṃ hi ghaṭādiṣu |
mūrtāmūrtadharmayogo ghaṭastasya na gocaraḥ
(విషయము చైతన్యమునుండి) వ్యతిరిక్తమైతే (వేరైతే), ఘటాదులందు విజ్ఞానము యుక్తము కాజాలదు. (అది) మూర్త-అమూర్త ధర్మముల యోగము (కావలసివచ్చును)—ఘటము (మనోనిరపేక్ష వస్తువుగా) దాని (జ్ఞానమునకు) గోచరము కాదు.