The Vision of Śiva· 3.83 / 99

The Vision of Śiva3.83

3.83
तथात्वेनैव कॢप्तत्वात्तदेतत्कल्पना भवेत् । तदेव तत्कल्पितं किं सत्ये नामास्तु कल्पना ॥८३॥
tathātvenaiva kḷptatvāttadetatkalpanā bhavet | tadeva tatkalpitaṃ kiṃ satye nāmāstu kalpanā
— అట్లేయని (అట్లుగానే) ; — కల్పితమగుటవలన ; — అది ; — ఇది ; — కల్పన అగును ; — అదే (జగత్తే) ; — శివముగా కల్పితమైనది ; — ఎందుకు ; — సత్యమునందు ; — నిజముగా ; — ఉండుగాక ; — కల్పన

అట్లేయని కల్పితమగుటవలన ఈ (అభివ్యక్తి, ద్వైతపక్షమున మాత్రమే) కల్పన అగును; (కాని మాకు) అదే (జగత్తే) శివముగా కల్పితమైనది—కావున సత్యమునందు "కల్పన" ఎందుకు? (అట్టి "కల్పన" ఉండకుండుగాక.)