The Vision of Śiva· 3.82 / 99

The Vision of Śiva3.82

3.82
न पृथिव्यादिके तस्मिन् कल्पना संप्रवर्तते ॥८२॥
na pṛthivyādike tasmin kalpanā saṃpravartate
— కాదు ; — పృథివ్యాదిగా ; — ఆ (శివుని) విషయమున ; — కల్పన (అసత్య కల్పన) ; — ప్రవర్తించును

కావున పృథివ్యాదిగా (వ్యక్తమగు) ఆ (శివుని) విషయమున (అసత్య) కల్పన ప్రవర్తింపదు.