समवायी तदिच्छैव तद्योगः सहकारणम्म् ॥८१॥
samavāyī tadicchaiva tadyogaḥ sahakāraṇamm
సమవాయికారణము అతని ఇచ్ఛయే; దాని యోగము (విషయముతో కలయిక, అనగా జ్ఞానము) సహకారణము (—అతని క్రియ నిమిత్తము; ఈ మూడును అతని శక్తులే).