The Vision of Śiva· 3.44 / 99

The Vision of Śiva3.44

3.44
अभग्ने स्वस्य रूपत्वे शुद्धन्यूनादिकं कुतः । पतद्ग्रहादिके हेम्नि हेमत्वं मुकुटादिके ॥४४॥
abhagne svasya rūpatve śuddhanyūnādikaṃ kutaḥ | patadgrahādike hemni hematvaṃ mukuṭādike
— అభగ్నమైనపుడు (చెక్కు చెదరనపుడు) ; — తన ; — రూపత్వము ; — శుద్ధ-న్యూనాదికము ; — ఎక్కడనుండి ; — పతద్గ్రహాది (ఉమ్ముగిన్నె మొదలగువాని)యందు ; — హేమమునందు ; — హేమత్వము ; — కిరీటాదులందు

తన రూపత్వము అభగ్నమైనపుడు (చెక్కు చెదరనపుడు) శుద్ధ-న్యూనాదికము ఎక్కడనుండి? పతద్గ్రహాది (ఉమ్ముగిన్నె మొదలగువాని) బంగారమునందలి హేమత్వము కిరీటాదులందలి (హేమత్వమే).