— (స్వాతంత్ర్యమునకు హాని) లేదు; — 'అహం' (నేను) మొదలగు పరామర్శముల భేదము వలన; — అతని; — తననుండి తొలగని ఆత్మ కలవాని యొక్క; — 'అహం'-మృశ్యత (నేను అని పరామర్శింపబడుట) గానే; — అతని; — సృష్టి (ప్రసరించిన ప్రపంచము) యొక్క; — తిఙ్ (క్రియాపద) ప్రత్యయముచే వాచ్యమైన కర్మ వలె
'అహం' (నేను) మొదలగు పరామర్శముల భేదము వలన (అతని స్వాతంత్ర్యమునకు హాని) లేదు, ఏలయన అతని ఆత్మ (దానిచేత) తననుండి తొలగిపోదు; అతని సృష్టి 'అహం'-మృశ్యత (నేను అని పరామర్శింపబడుట) గానే గ్రహింపబడును - తిఙ్ (క్రియాపద) ప్రత్యయముచే వాచ్యమైన కర్మ వలె.