Verses on the Recognition of the Lord5.1
वर्तमानावभासानां भावानाम् अवभासनम्
अन्तःस्थितवताम् एव घटते बहिर् आत्मना ॥१॥
vartamānāvabhāsānāṃ bhāvānām avabhāsanam
antaḥsthitavatām eva ghaṭate bahir ātmanā
— వర్తమానముగా ఆభాసించు (వాటి) యొక్క ; — భావముల (వస్తువుల) యొక్క ; — ఆవిర్భావము, ప్రకటనము ; — లోపల అంతఃస్థితమైన వాటి యొక్క ; — మాత్రమే, ఒక్కటే ; — సాధ్యమగును, కుదురును ; — బయట, బహిర్‌గతముగా ; — (తమ స్వంత) రూపముతో వర్తమానముగా ఆభాసించు భావముల (వస్తువుల) యొక్క బాహ్య ఆవిర్భావము - లోపల అంతఃస్థితమై ఉన్న వాటికే తమ స్వరూపముతో బహిర్‌గతమగుట సాధ్యమగును.