Verses on the Recognition of the Lord14.9
बोधानाम् अपि कर्तृत्वजुषां कार्ममलक्षतौ
भिन्नवेद्यजुषां मायामलो विद्येश्वराश् च ते ॥९॥
bodhānām api kartṛtvajuṣāṃ kārmamalakṣatau
bhinnavedyajuṣāṃ māyāmalo vidyeśvarāś ca te
— బోధుల (చైతన్యవంతుల) యొక్క ; — కూడ ; — కర్తృత్వము కల వారి యొక్క ; — కార్మమల క్షయమైనపుడు ; — భిన్నవేద్యమును (విభిన్న జ్ఞేయములను) అనుభవించు వారి యొక్క ; — మాయామలము (మాత్రమే మిగులును) ; — విద్యేశ్వరులు ; — మరియు ; — వారు కర్తృత్వము కల బోధులకు (చైతన్యవంతులకు) కూడ, కార్మమల క్షయమైనను భిన్నవేద్యమును (విభిన్న జ్ఞేయములను) ఇంకను అనుభవించువారికి మాయామలము (మాత్రమే మిగులును); వారే విద్యేశ్వరులు.