Verses on the Recognition of the Lord11.8
तत्राविशिष्टे वह्न्यादौ कार्यकारणतोष्णता
तत्तच्छब्दार्थताद्यात्मा प्रमाणाद् एकतो मतः ॥८॥
tatrāviśiṣṭe vahnyādau kāryakāraṇatoṣṇatā
tattacchabdārthatādyātmā pramāṇād ekato mataḥ
— అట్టి, అచట ; — అవిశిష్టమైన (అభేదమైన) దానియందు ; — వహ్న్యాది (అగ్ని మొదలగు) దానియందు ; — కార్యకారణత, ఉష్ణత (వేడిమి మొదలగునవి) ; — ఆయా శబ్దార్థత మొదలగునది స్వరూపముగా కలది ; — ప్రమాణము వలన ; — ఏకముగా (ఒకటిగా) ; — భావింపబడును అట్టి అవిశిష్టమైన (అభేదమైన) వహ్న్యాది (అగ్ని మొదలగు) వస్తువునందు కార్యకారణత, ఉష్ణత, ఆయా శబ్దార్థత మొదలగు స్వభావముల సముదాయము - ప్రమాణము వలన - ఏకముగా భావింపబడును.